TrueTelangana

తెలంగాణా వ్యాప్తంగా రిలీజ్ కానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్

రేపు తెలంగాణా వ్యాప్తంగా యధావిధిగా రిలీజ్ కానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం.

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు స్టే మీద రేపు 11 గం లకు మీడియా తో మాట్లాడనున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.